Thursday, 2 April 2020

About CORONA



*⭕ కరోనా మహమ్మారి* నేపథ్యంలో
       *వైరస్ ల గురించిన సమాచారం*
       ప్రాధాన్యతను సంతరించుకున్నది...             

       _*మీ కొరకు వైరస్  సమాచారం :*_👇 

       కరోనా వైరస్ అనేది కొత్తదేమీ కాదు. ఇప్పటికే 6 రకాల కరోనా వైరస్ లకు సంబంధించిన సమాచారం మనకు అందుబాటులో ఉన్నది. ఇప్పటి వైరస్ కరోనా జాతిలోని 7వది అవుతుంది.

       *అంతకు ముందు లేని కొత్త జన్యు రూపంతో ఇది బయటపడింది కాబట్టి, దీనికి NAVAL CORONA VIRUS అని, 2019 లో కనుగొనబడింది కాబట్టి NAVAL CORONA VIRUS- 19 అని నామకరణం చేశారు.*

       దీని ద్వారా *వచ్చే జబ్బును  COVID-19* గా వ్యవహరిస్తున్నారు.

       *దీని GENE MAPPING ను కూడా తెలుసుకున్నారు.* 

       అన్ని వైరస్ లలాగే ఇదికూడా ఒక వైరసే. 

       కాకపోతే కొత్త జన్యు రూపంతో ఉన్నది కాబట్టి దీని గురించి ఎక్కువ విషయాలు మానవాళికి ఇంకా తెలియలేదు.  పరిశోధన దశలోనే ఉన్నాయి.

       *వైరస్ అనేది జీవి కాదు*.

       *కొవ్వు కణాలతో ఆవరించబడివున్న ఒక ప్రోటీన్ అణువు (DNA) మాత్రమే*.

       *ఇది ఒక నిర్జీవి.*

       *ఇది కంటి, ముక్కు, గొంతులోని కణాలతో కలిసినప్పుడు తన యొక్క జన్యు కోడ్ ను మార్చుకొని, ఆ కణాలను చైతన్య వంతమైనవిగా చేయడమే కాక అవి సంఖ్యలో వృద్ధి అయ్యేవిధంగా చేస్తుంది*.     

       *వైరస్ అనేది జీవి కాదు కాబట్టి, దీనిని చంపడం అనేది జరుగదు*.

       *దానంతట అదే క్షయమవుతుంది (నాశనం).*

       *వైరస్ క్షయం అయ్యే సమయం ఉష్ణోగ్రత, గాలిలో తేమ & అది ఉన్న ప్రదేశాలపై ఆధారపడి ఉంటుంది*.                         

       *వాస్తవానికి వైరస్ చాలా బలహీనమైనది. తేలికగా విచ్చిన్నమయ్యే  గుణం కలిగినది. కానీ దానికి రక్షణ కవచంగా ఉన్న కొవ్వు కణాల వలన అది బలం సంతరించుకుంటుంది*.   

       *అందుకే సబ్బు, డిటర్జెంట్స్ వాడటం వలన, వాటినుండి వచ్చే నురగ కొవ్వు కణాలను విచ్చిన్నం చేస్తుంది*.

       *అందుకే సబ్బు తదితర పదార్థాలతో కనీసం 20 సెకండ్లు గట్టిగా రుద్దమని చెబుతారు. అట్లాచేయడం వలన కొవ్వు కణాలు విచ్చిన్నమై, లోపలవున్న వైరస్ ( ప్రోటీన్) కూడా దానంతట అదే విచ్చన్నమౌతుంది*.                   

       *వేడి కొవ్వును కరిగిస్తుందన్న విషయం మనకు తెలిసిందే. అందుకే 25 డిగ్రీల కంటే ఎక్కువ వేడి వున్న నీటితో చేతులు, బట్టలు, ఇతరాలను శుభ్రపరచుకోవాలి*.

       *వేడి నీటికి ఎక్కువ నురగ నిచ్చే లక్షణం కూడా ఉన్నది.  నురగ ఎంత ఎక్కువగా ఉంటే, వైరస్ ను అంత సులభంగా కరిగించగలం*.                 

       *కొవ్వులు ఆల్కహాల్‌ లో కరుగుతాయి.  అందుకే 65% తగ్గని ఆల్కహాల్ లేదా ఆల్కహాల్‌ మిశ్రమాలు ఉపయోగించడం ద్వారా వైరస్ ను నిర్వీర్యం చేయవచ్చు*.

       *ఒకవంతు బ్లీచింగ్ పౌడర్, 5 వంతుల నీరు కలిపిన మిశ్రమాన్ని ఉపయోగించినట్లయితే   వైరస్ లోని ప్రోటీన్ అణువులను విచ్ఛిన్నం చేసి, వైరస్ ను నిర్వీర్యం చేయవచ్చు*.

       *హైడ్రోజన్ పెరాక్సైడ్ కు ప్రోటీన్ ( వైరస్) అణువులను విచ్చిన్నం చేసే శక్తి ఉన్నది*.

       *అందుకే చేతులు శుభ్రం చేసుకునే శానిటైజర్స్ లో హైడ్రోజన్ పెరాక్సైడ్ ను ఉపయోగిస్తారు*.                 

       *వైరస్ నిర్జీవి* కనుక *దానిని ఏంటి బయాటిక్స్ నిర్వీర్యం చేయలేవు. కానీ వాటి నిర్మాణాన్ని కొంతమేరకు కుదించగలవు*.

       ఏంటిబయాటిక్స్ బాక్టీరియాను మాత్రమే  చంపగలవు.           

       *ఉపయోగించిన లేదా ఉపయోగించని బట్టలను దులపడం లేదా విదిలించడం చేయరాదు. ఎందుకంటే వాటిలో వైరస్ ఉంటుంది* కాబట్టి.

🔹 వైరస్..
       *★ బట్టలపై 3 గంటల వరకూ*,

       *సహజసిద్ధమైన ఏంటిసెప్టిక్ అయిన*

       *★ రాగిపై 4 గంటలు*,
       *★ చెక్కపై 4 గంటలు*,
       *★ కార్డ్ బోర్డు పై 24 గంటలు*,
       *★ లోహాలపై 42 గంటలు* &
       *★ ప్లాస్టిక్ పై 72 గంటలు*

       *నిర్వీర్యం కాకుండా ఉంటుంది*.

🔸 వైరస్ ఉన్న బట్టలు, ఇతరాలను మనం దులిపినపుడు *వైరస్ గాలిలో కలసి సుమారు మూడుగంటలు ఉండే అవకాశం* ఉంది.

🔹 అటువంటి *గాలిని మనం పీల్చినప్పుడు వైరస్ మన ముక్కు ద్వారా ఊపిరితిత్తుల లోనికి ప్రవేశిస్తుంది*.                     

🔸 వైరస్ లు *చల్లని వాతావరణంలో, ఎయిర్ కండిషనర్ల కారణంగా ఏర్పడే కృత్రిమ చల్లదనంలో మరియు చీకటిలో వాటి అస్తిత్వాన్ని నిలకడగా కొనసాగిస్తాయి*.

🔹 అందుకే *మన పరిసరాలను తేమలేకుండా, పొడిగా, వెచ్చగా, వెలుతురుతో వుండేలా చూసుకోవాలి*.     

🔸 *అల్ట్రా వయొలెట్ కిరణాలు కూడా వైరస్ లోని ప్రోటీన్ లను విచ్చిన్నం చేస్తాయి. కానీ ఇవి చర్మంపై పడితే (మన చర్మం లోని కొలాజిన్ అనే ప్రోటీన్ ను విచ్చిన్నం చేస్తాయి) చర్మ కేన్సర్ వచ్చే అవకాశం వుంటుంది*. 

🔹 *ఆరోగ్య వంతమైన మానవవుని చర్మం ద్వారా ఈ వైరస్ లు శరీరంలోకి ప్రవేశించలేవు*.

🔸 *వెనిగర్ వలన ఉపయోగంలేదు.  ఎందుకంటే వెనిగర్ కు  కొవ్వులను కరిగించే శక్తి లేదు*.

🔹 *స్పిరిట్, వోడ్కాల వలన కూడా వైరస్‌ను కట్టడి చేయలేం.  ఎందుకంటే వాటిలో 40% కన్నా తక్కువ ఆల్కహాల్ ఉంటుంది*.

🔸 *వైరస్ నిర్వీర్యం కావాలంటే 65% ఆల్కహాల్ కావాలి.*  65% ఆల్కహాల్ కలిగిన లిస్టరిన్ వలన కొంత ఉపయోగం ఉంటుంది.

🔹 *తక్కువ వెలుతురు, గాలి కలిగిన  ప్రదేశంలో, తక్కువ ఏరియాలో వైరస్ ఉధృతి ఎక్కువగా ఉంటుంది.  విశాలమైన ప్రదేశం, గాలి, వెలుతురు ధారాళంగా ఉంటే వైరస్ తీవ్రత తక్కువగా ఉంటుంది*.                       

🔸 *ఆహార పదార్థాలు, తాళాలు, తలుపుల నాబ్స్, స్విచ్ లు, రిమోట్స్, సెల్ ఫోన్, వాచీలు, కంప్యూటర్ లు, డెస్కులు, టివిలు ముట్టుకున్నప్పుడు, బాత్రూమ్ కు వెళ్ళినప్పుడు తప్పక చేతులు సబ్బులు ఉపయోగించి 20 సెకన్ల కు తగ్గకుండా శుభ్రం చేసుకోవాలి*.

🔹 *చేతులు ఎప్పుడూ తడిగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఎండిన చేతుల్లోని పగుళ్ళలో వైరస్ దాక్కొనే అవకాశం ఉంటుంది*.

🔸 *మనం ఉపయోగించే మాయిస్చరైజర్ ఎంత చిక్కగా ఉంటే వైరస్ ను విచ్చిన్నం చేయడానికి అంతగా ఉపయోగపడుతుంది*.

🔹 *గోళ్ళ సందుల్లో వైరస్ ఉండకుండా   గోళ్ళ పరిమాణం చాలా తక్కువ వుండేలా చూసుకోవడం కూడా ముఖ్యమే*.

                                                      🤗