Tuesday, 29 November 2016
Friday, 25 November 2016
PRESENT FIELD CADRE STRENGTH IN TELANAGANA EXCISE
PRESENT FIELD CADRE STRENGTH
DEPUTY COMMISSIONERS - 12
ASSISTANT COMMISSIONERS -16
EXCISE SUPERINTENDENTS -29
ASST EXCISE SUPERINTENDENTS -45
INSPECTORS -269
SUB-INSPECTORS -472
HEAD CONSTABLES -474
CONSTABLES -2,293
TOTAL -3607
ADMIN CADRE STRENGTH
STAFF OFFICERS -05
OFFICE SUPERINTENDENTS -10
SENIOR ASSISTANTS -80
JUNIOR ASSISTANTS -432
TOTAL -527
Friday, 18 November 2016
Monday, 14 November 2016
IMFL DEPOTS IN TELANGANA STATE
IMFL DEPOTS IN TELANGANA STATE
S.NO | DEPOT | ADDRESS |
1 | ADILABAD | TSBCL IML Depot Nagapoor(V),Utnoor(M),Adilabad |
2 | MANCHERIAL | TSBCL IML Depot Near 13th APSP Betalian,Mancherial |
3 | HYDERABAD-1 | TSBCL IML Depot 12-165,Peerjadiguda(V),Ghatkesar(M) |
4 | HYDERABAD-2 | TSBCL IML Depot ,Kompally,survey no 726,Godowns of D.Laxmanreddy,Shameerpet |
5 | KARIMNAGAR | TSBCL IML Depot P.B.No.11,Karimnagar |
6 | KHAMMAM | TSBCL IML Depot N.S.P.complex wyra,Khammam |
7 | MAHABOOBNAGAR | TSBCL IML Depot Thimmajipet(V),Mahaboobnagar |
8 | MEDAK | TSBCL IML Depot Kolcharam,chinnaghanpur,Medak |
9 | NALGONDA | TSBCL IML Depot kesavarajpally(V),Nalgonda |
10 | YADADRI | TSBCL IML Depot godowns of k.yadireddy& partners,survey no.188/A,bogaram(V),keesara |
11 | NIZAMABAD | TSBCL IML Depot Madhapoor(V),Makloor(M),Nizamabad |
12 | RR-1 | TSBCL IML Depot survey no.589,590 HNO 584,Peddamberpet(V),Hayathnagar(M),RR |
13 | RR-2 | TSBCL IML Depot HNO 2-234,survey no.171,Jallapally(V),Saroornagar(M),RR |
14 | MEDCHAL-1 | TSBCL IML Depot survey No.279&735/A,Dever yamjal(V),Near PV Rajenderrao Gardens,Shameerpet,Medchal |
15 | MEDCHAL-2 | TSBCL IML Depot survey no.468 Bowrampet(V),Qutublapur(M),Medchal |
16 | WARANGAL(URBAN) | TSBCL IML Depot Gundla singaram(V),Warangal(urban) |
17 | WARANGAL(RURAL) | TSBCL IML Depot HNO.2-42,Near APSB Substation,Manikonda,Hanmakonda |
18 | SIDDIPET | TSBCL IML Depot Erokode(V),Siddipet(M),Siddipet |
Bars notification in greater hyderabad
గ్రేటర్ హైదరాబాద్‌లో కొత్త బార్లకు గేట్లు బార్లా తెరుచుకున్నారుు. నూతన ఆబ్కారీ పాలసీ ప్రకారం.. 11 వేల జనాభాకు ఒకటి చొప్పున మహానగరంలో సుమారు 659 బార్లు ఏర్పాటు చేయవచ్చని సర్కారు నిర్ణరుుంచింది. ఈ నేపథ్యంలో నూతనంగా 88 బార్లకు తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. వీటి ఏర్పాటుకు సంబంధించి ఈనెల 10 నుంచి దరఖాస్తుల విక్రయం ప్రారంభమైందని.. 18 వరకు ఒక్కోటి రూ. 50 వేల చొప్పున విక్రరుుంచనున్నట్లు నగర ఎకై ్సజ్ విభాగం డిప్యూటీ కమిషనర్ వివేకానందరెడ్డి తెలిపారు. ఈనెలాఖరు వరకు మూల్యంకన ప్రక్రియ పూర్తిచేసి డిసెంబర్ 8 తరువాత కొత్త లెసైన్సులు జారీ చేస్తామన్నారు. నూతన బార్లకు లెసైన్సు ఫీజు ఏడాదికి రూ.40 లక్షలు ఉంటుందని తెలిపారు. ఇప్పటికే రెస్టారెంట్ ఉండి.. అవసరమైన స్థలం అందుబాటులో ఉన్నవారు, ట్రేడ్ లెసైన్సు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు
greater lo kotta barlaku anumathulu
కొత్త బార్లకు అనుమతులిలా...
గ్రేటర్‌లో ప్రస్తుతం ఉన్న బార్ల సంఖ్య: 571
నూతనంగా ఏర్పాటు కానున్న
బార్లు: 88
కొత్త బార్లకు దరఖాస్తుల గడువు:
నవంబర్ 10 నుంచి 18 వరకు
దరఖాస్తుల మూల్యంకనం:
నవంబర్ 19 నుంచి 24 వరకు
దరఖాస్తుల తిరస్కరణ, ఆమోదం: నవంబర్ 28
పోటీ అధికంగా ఉండే బార్లకు
డ్రా తీసే తేదీ: డిసెంబర్ 5
నూతన బార్లకు లెసైన్సుల మంజూరు: డిసెంబర్ 8 నుంచి 20 వరకు
లెసైన్సు ఫీజు: ఏడాదికి రూ.40 లక్షలు
దరఖాస్తు ఫీజు: రూ.50 వేలు
గ్రేటర్‌లో ప్రస్తుతం ఉన్న బార్ల సంఖ్య: 571
నూతనంగా ఏర్పాటు కానున్న
బార్లు: 88
కొత్త బార్లకు దరఖాస్తుల గడువు:
నవంబర్ 10 నుంచి 18 వరకు
దరఖాస్తుల మూల్యంకనం:
నవంబర్ 19 నుంచి 24 వరకు
దరఖాస్తుల తిరస్కరణ, ఆమోదం: నవంబర్ 28
పోటీ అధికంగా ఉండే బార్లకు
డ్రా తీసే తేదీ: డిసెంబర్ 5
నూతన బార్లకు లెసైన్సుల మంజూరు: డిసెంబర్ 8 నుంచి 20 వరకు
లెసైన్సు ఫీజు: ఏడాదికి రూ.40 లక్షలు
దరఖాస్తు ఫీజు: రూ.50 వేలు
Saturday, 12 November 2016
Subscribe to:
Posts (Atom)